నేను వారంరోజుల క్రితమే పెళ్ళి చేసుకున్నానోయ్.చెప్పాడు, సుబ్బారావ్. యెందుకని ఇలా హఠాత్తుగా అడిగాడు, అప్పారావ్. ఏమ్ చేస్తాం ఈవంటా,బట్టలు వుతకటం, ఇల్లుసర్దటం ఇవన్నీఈచెయ్యలేక. అరే! ఇవన్నీ చెయ్యలేకనే,నేను వారం క్రితం మా ఆవిడకు విడాకులిచ్చానే...... బోల్డు హాశ్చర్యపోయాడు అప్పారావ్.
మరింత చదువు...