Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

చుట్టూ సుమారుగావుందిగానీ......

పూర్వం ఒక గ్రామం లో గల పాఠశాలను ఆజిల్లా విద్యా శాఖాధికారి గారు సందర్శించారు. అందరినీ పరిశీలిస్తూ విధ్యార్ధులతో మట్లాడుతున్నాడు.

ఆక్లాసులో ఒక పిల్లగానికి పళ్లు బాగాఎత్తుగా వున్నాయి. వాడిని చూస్తే ఆయనకు నవ్వొచ్చింది.

వాడినుద్దేశించి ఏరా! పైరు బాగానే పెరిగింది గానీ! పంటేమన్నావుందా ?అని ప్రశ్నించాడు హాస్యంగా ,ఆపిల్లవాని ఎత్తుపళ్ళను ఎగతాళిచేస్తూ.

వాడు మహాఘటికుడు.

చుట్టూ సుమారుగావుందిగానీ ..నడిమధ్యనే ......... నాలంజపియ్యితిని పొయింది, అనిసమాధానమిచ్చాడు ,అదేస్థాయి లో.

పాపం. డి ఇ,ఓ, గారు బిక్కచచ్చి పోయారు. ఆయనదిబట్టతల.చుట్టూ వెంట్రుకలున్నాయి గాని మధ్యలో లేవు.అదీ సంగతి.
నిరాకరణ