ఒకసారి జార్జిబెర్నార్డ్ షా దగ్గరకొక అఁదగత్తె వచ్చిఇలా ఒక ప్రతిపాదన చేసినదట.
సర్! మీలాఁటి మేధావి నాలాంటి అందగత్తెను చేసుకుంటే,మీ తెలివితేటలు ,నాఅందం కలగలసి న పిల్లవాడు పుడతాడు.మనం వివాహము చేసుకుందామా అని అడిగినది. అప్పుడాయన
ఒకవేళ నా అందం ,నీతెలివితేటలు వాడికొస్తే ? అన్నాడు.....అంతే...........
లోడ్ అవుతోంది...