Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

దండలెవరికి ?

డాక్టర్ గారూ ఈ దండలెవరికండీ? అడిగాడు ఆపరేషన్ థియేటర్ లోకి వెల్లబోతున్న పేషంట్ ,డాక్టర్ గారిగదిలోవున్న దండలు చూసి.

ఆపరేషన్ సక్సెస్ అయితే నాకు. లేకుంటే నీకు కూల్ గా చెప్పాడు డాక్టర్ గారు.
నిరాకరణ