Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

తరతరాల హింస

బుజ్జిగాడి సూత్రం



నాన్నా! బాగాచదవకపోతే మీతాతగార్ని వాల్లనాన్నగారు ఏ0 చేసేవారు?
డొక్కచించేవారు.
మీనాన్నగారిని మీతాతగారు ఏ0 చేసేవారు?
తోలువలచేవారు.
మరి మీనాన్నగారు నిన్నేమ్ చేసేవారు.
తాట తీసేవారు.
తరతరాలుగా సాగుతున్న ఈ హింసాకాండకు మనమిద్దరం స్వస్తి పలుకుదాం నాన్నా, అంటూ బుజ్జిగాడు "0" మార్కులున్న తనప్రోగ్రెస్ కార్డునిచ్చాడు.

స్పందనలు

Re: తరతరాల హింస
superrrrrrrrrrrrrrr...............
నిరాకరణ