Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

పెళ్ళిచేసుకున్నా

అరే!

నేను మొన్ననే పెళ్ళిచేసుకున్నానోయ్. యెదురైన తన ఫ్రెండుకు చెప్పాడు రాకేశ్
ఫ్రెండు: అదేంతటి ఇంత హఠాత్తుగా!
రాకేశ్ : వంట, బట్టలుతకటం.ఇళ్ళుకడగటం,ఇవన్నీ చెయ్యలేక.
అరే! ఇవన్నీ చెయ్యలేకనే.. నేను వారం రోజులక్రితమే మా ఆవిడకు విడాకులిచ్చానే? బోలెడు హాశ్చర్యపోయాడు, ఫ్రెండు


నిరాకరణ