Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కవి వృషభులు

కవిసామ్రాట్ సరసం

ఒకసారి విశ్వనాధ సత్యనారాయణ గారు తనం టేగిట్టని ఒక కవి నిర్వహుడిగావున్న ఒక సభలో ముఖ్యప్రసంగీకునిగా
పాల్గొనవలసివచ్చింది. సభ జరుగుతూ ఉంది. విశ్వనాధవారివంతు వచ్చింది. నిర్వాహకుడైన కవిగారుమైకందుకుని
"ఇప్పుడు కవివృషభులు విశ్వనాధగారు వస్తారు.అని ప్రకటించారు.
వెంటనే విశ్వనాధగారు మైకందుకుని "కామధేనువులాంటి మీరు పిలుస్తుంటే రాకుండా ఉండగలనా?అని అన్నారు.
అప్పుడర్ధమైంది ఆయనకి విశ్వనాధగారితో ఎంత ప్రమాదమో.

నిరాకరణ